some experts opine dat...!

Yeah....some experts gave a review to my blog dat am a feminist...if dis blog seriously depicts feminism..then am happy n proud of it...! no regrets...no edits...I am a feminist...so wat??? 

ఆడపిల్ల కష్టాలు పడుతోంది అని చెప్పే ప్రతి మనిషి మన సమాజం దృష్టి లో పెద్ద ఆరింద...ఫెమినిస్టు...ఇలా నే కదా అంతా ఆటపట్టిస్తూ ఉంటారు..పర్లేదు...కర్మ! మేము కష్టాలు పడుతున్నాం అని చెప్పుకోవడం కూడా ఒక విపరీత చర్య లాగే కనిపిస్తుంది...కొంత మంది మగ మహారాజులకి...అది వాళ్ళ తెలివి....అందుకే అన్నాను...మేధావులు అని...

No comments:

Post a Comment